హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉచిత చేపపిల్లల పంపిణీపై నిర్లక్ష్యం: శ్రీనివాస్

SDPT: సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా ఉచిత చేపపిల్లల పంపిణీ చేయకుండా ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తుందని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నాయకులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ ఆరోపించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. సీఏం రేవంత్ రెడ్డి మత్స్యకారుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, చేప పిల్లలను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.