హైదరాబాద్: 28°C
తెలంగాణ

RGPRS తెలంగాణకు కొత్త ఛైర్‌పర్సన్

HYD: రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ (RGPRS) తెలంగాణ రాష్ట్ర ఛైర్‌పర్సన్‌గా మార్క రాజేంద్ర ప్రసాద్‌ను నియమిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆగస్టు 18న విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.