JGL: జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీలో పారిశుధ్య సమస్యల పరిష్కారానికి చేపట్టిన పనులను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. మున్సిపల్ ఆధ్వర్యంలో 8 జేసీబీలు, 8 బ్లేడ్ ట్రాక్టర్లు, 120 మంది సిబ్బందితో పారిశుధ్య పనులు చేపట్టారు. కాలనీ అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్


