హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'పెద్ది విగ్రహం తొలగింపు దుర్మార్గం'

WGL: నర్సంపేట మాజీ MLA పెద్ది రెడ్డి విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని మాజీ MLA గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. పెద్ది తెలంగాణ ఉద్యమం, నర్సంపేట అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. విగ్రహం తొలగించినా ప్రజల మనసుల్లో ఆయన స్థానం చెరగదన్నారు. ప్రతి గ్రామం, ప్రతి కూడలిలో పెద్ది విగ్రహాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.