SDPT: ఉపాధ్యాయుడు, వ్యాఖ్యాత వైద్య శ్రీనివాస్ శర్మకు కళా వాచస్పతి పురస్కారం లభించడం పట్ల తపస్ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షుడు జిడ్డి ఎల్లం మాట్లాడుతూ.. శర్మకు ఈ అవార్డు రావడం జిల్లాకే గర్వకారణమన్నారు. కార్యక్రమంలో జాల సిద్దు, చల్లా లక్ష్మణ్, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
తెలంగాణ
వైద్య శ్రీనివాస్ శర్మకు కళా వాచస్పతి పురస్కారం


