HYD: గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ ఛైర్మన్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. సంస్థాగత బలోపేతంపై దిశానిర్దేశం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసీ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు.
తెలంగాణ
ఆదివాసీ కాంగ్రెస్ బలోపేతానికి కార్యాచరణ


