హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలి'

BDK: చర్లలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవి ఆలయ భూమిని ఆక్రమణల నుంచి రక్షించి ఆలయ కమిటీకి అప్పగించాలని శివాలయ కమిటీ డిమాండ్ చేసింది. మహా రుద్రసేన ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆమరణ దీక్షకు కమిటీ సభ్యులు మద్దతు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి భూమిని పరిశీలించి, అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.