PDPL: పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే జీవో 97ను రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు అన్నారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ అంబేద్కర్ కూడలి వరకు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించి, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ప్రీతంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'జీవో 97 ను రద్దు చేయాలి'


