SDPT: జీవో 96ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు సిద్దిపేట బస్ స్టాండ్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ జీవో తమ భవిష్యత్తుకు శరాఘాతంలా మారిందని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
తెలంగాణ
పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో


