HYD: SIR పేరుతో తెలంగాణలో లక్షలాది ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 3.38 కోట్ల ఓటర్లలో 73 లక్షలకు పైగా ఓట్లు వివిధ కారణాలతో తొలగింపు జాబితాలో ఉన్నాయని తెలిపారు. ASDD, Anomalies, Unmapped కేటగిరీల్లో 1.60 కోట్ల ఓటర్లను ఎందుకు చేర్చారో ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
SIRపై ఈసీ వివరణ ఇవ్వాలి: మహేష్ గౌడ్


