హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: డైట్ ప్రాంగణం పరిశీలించిన ఎమ్మెల్యే

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ సమగ్ర పాఠశాల నిర్మాణానికి డైట్ కళాశాల ప్రాంగణాన్ని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పది ఎకరాల 10 గుంటల స్థలం, హద్దులు, మౌలిక వసతులు, రాకపోకల సౌకర్యాలను పరిశీలించి, కోఆర్డినేట్స్‌ను సకాలంలో అందించాలని అధికారులను ఆదేశించారు.