RR: ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటల సాగు, సమగ్ర పంటల యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్‌పీఎల్ ఆధారిత రెండు రోజుల శిక్షణ కార్యక్రమం షాబాద్ రైతు వేదికలో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ
ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన


