MHBD: ఇనుగుర్తి టౌన్ లక్ష్మీనరసింహస్వామి ఆటో యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆవుల యాకన్న, ప్రధాన కార్యదర్శిగా బుర్ర రాజేష్, ఉపాధ్యక్షుడిగా బానోత్ రాజు, కోశాధికారిగా రాజీవ్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పుకొచ్చారు.
తెలంగాణ
ఆటో యూనియన్ నూతన కమిటీ ఎన్నిక


