MLG: ఇళ్లల్లో విద్యార్థులు చదువు పూర్తిచేసిన తర్వాత మిగిలిపోయిన పాత పుస్తకాలను వృథా చేయకుండా సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలకు అందజేయాలని విద్యాభిమానులు కోరారు. పాత సామాన్లకు విక్రయించకుండా పాఠశాలలకు అందిస్తే పుస్తకాలు లేని నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడతాయని తెలిపారు. పాత పుస్తకాలతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంపొందుతుందని పేర్కొన్నారు.
తెలంగాణ
'పాత పుస్తకాలను పాఠశాలలకు అందజేయండి'


