హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలి: సీఐ

RR: షాద్‌నగర్‌లో డ్రైవర్లు, వాహనదారులకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో సెల్‌ఫోన్ వినియోగం ప్రమాదకరమని హెచ్చరించారు.