హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చండి'

ASF: మాలీ కులస్థులను ST జాబితాలో చేర్చాలని కోరుతూ రాష్ట్ర మాలీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్యాంరావు కాగజ్‌నగర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని కోరారు. మాలీ కార్పొరేషన్ ఏర్పాటు, హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.