MNCL: వీఐపీ భద్రతా విధుల్లో ఉన్న పీఎస్‌ఓలు అత్యంత అప్రమత్తత, క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. వీఐపీ భద్రతా విధుల్లో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలు, తదితర అంశాలపై మంగళవారం శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పీఎస్‌ఓలకు ఆరోగ్యం, శారీరక దారుఢ్యం ఎంతో ముఖ్యమని తెలిపారు.
తెలంగాణ
'వృత్తి నైపుణ్యంతో విధులు నిర్వహించాలి'


