హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్పీకి వివాహ ఆహ్వాన పత్రిక అందజేత

BDK: బూర్గంపహాడ్ మండల కాంగ్రెస్ నాయకుడు, పారిశ్రామికవేత్త పోతిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌ను కొత్తగూడెంలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తన కుమారుడి వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను ఎస్పీకి అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కూడా ఆయన వెంట ఉన్నారు.