RR: ఎల్‌బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్, డీసీ, హయత్‌నగర్ తహసీల్దార్, సంబంధిత అధికారులు ఆగస్టు 17న హయత్‌నగర్‌లో ప్రతిపాదిత ఎస్‌సీటీపీ స్థలాన్ని పరిశీలించారు. స్థల పరిస్థితులను క్షేత్రస్థాయిలో సమీక్షించి, ఎస్‌సీటీపీ అభివృద్ధికి అవసరమైన అంశాలపై అధికారులతో చర్చించారు. తదుపరి చర్యలు, అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు.
తెలంగాణ
ఎస్‌సీటీపీ పనులపై కమిషనర్ ఫోకస్


