MLG: సెప్టెంబర్ 15న ములుగులో నిర్వహించనున్న నాయి బ్రాహ్మణ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని సంఘం నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం ఏటూరునాగారంలో సమావేశం నిర్వహించి మహాసభ వాల్‌పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించారు. హక్కుల సాధనకు ఉద్యమాలు చేపట్టాలని, సంఘం బలోపేతానికి కృషి చేయాలని కోరారు. మహాసభ అనంతరం జిల్లా కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ
'మహాసభను విజయవంతం చేయాలి'


