హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘వన్ వార్డ్ ఎవరీ డే’లో కమిషనర్ పర్యటన

HYD: సైబరాబాద్ కమిషనర్ గుమ్మల శ్రీజన ఆధ్వర్యంలో ‘వన్ వార్డ్ ఎవరీ డే’ కార్యక్రమంలో భాగంగా ప్రశాంత్‌నగర్ వార్డులో పర్యటించారు. రోడ్ల పునరుద్ధరణ, నీటి నిల్వలు, ట్రాఫిక్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు ఆక్రమణలపై స్థానికులు సమస్యలను వివరించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని కమిషనర్ ఆదేశించారు.