PDPL: సుల్తానాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డులో చేపడుతున్న అమృత్ 2.0 పైప్‌లైన్ పనులను కౌన్సిలర్ గాజుల రాజమల్లయ్య, మున్సిపల్ ఛైర్మన్ బిరుదు కృష్ణతో కలిసి పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. త్వరితగతిన పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం అందేలా పనులు సాగాలని కోరారు.
తెలంగాణ
అమృత్ 2.0 పనుల పరిశీలన


