KMM: గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల హక్కుల పట్ల అధికారుల అలసత్వాన్ని నిరసిస్తూ కోనాయిగూడెం గ్రామ సర్పంచ్ కోటి సైదారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరుకు నిరసనగా నేలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ పార్టీ సర్పంచ్‌ల మద్దతుతో ధర్నా నిర్వహించారు.
తెలంగాణ
VIDEO: అధికారుల తీరుపై సర్పంచ్ ఆగ్రహం


