SRPT: వ్యవసాయం దండగ అనే భావనతో యువత పట్నం బాట పడుతున్న వేళ సూర్యాపేట జిల్లా కోమటికుంటకు చెందిన గుండెబోయిన ఝాన్సీ ఆదర్శంగా నిలుస్తున్నారు. జానపద గాయనిగా రాణిస్తూనే నాగలి పట్టి, ట్రాక్టర్ నడుపుతూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. మగవారు సైతం సాగుకు దూరమవుతున్న రోజుల్లో తల్లిదండ్రులకు అండగా నిలుస్తూ, వ్యవసాయంపై యువతకు కొత్త ఆశలు కలిగిస్తున్నారు.
తెలంగాణ
వ్యవసాయంతో యువతకు ఆదర్శం


