హైదరాబాద్: 28°C
తెలంగాణ

హై లెవెల్ వంతెన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

ASF: కాగజ్ నగర్ మండలం అంకుసాపూర్, తట్టుగూడెం మధ్య రూ. 8.5 కోట్ల అంచనాతో మంజూరైన హై లెవెల్ వంతెన నిర్మాణానికి మంగళవారం జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. ఈ వంతెన నిర్మాణంతో కాగజ్ నగర్, వాంకిడి మధ్యలో దూర భారం తగ్గి అనుసంధానం ఏర్పడనుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో MLA హరీష్ బాబు, MLC విఠల్, కలెక్టర్ కే.హరిత  పాల్గొన్నారు.