నిర్మల్ పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ రవిబాబు పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని పలు దుకాణాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అక్రమ విక్రయాల పట్ల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
తెలంగాణ
'ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యం'


