KMM: నగరపాలక సంస్థ పరిధిలో చేయూత పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, రెవెన్యూ ఆఫీసర్ సుధాకర్ వార్డు అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు సకాలంలో అందేలా పెండింగ్ దరఖాస్తుల ప్రక్రియను వెంటనే వేగవంతం చేయాలని క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
పెండింగ్ దరఖాస్తులపై అధికారుల ఫోకస్


