హైదరాబాద్: 28°C
తెలంగాణ

విగ్రహం తొలగించే హక్కు పోలీసులకు ఎక్కడిది?

WGL: ప్రైవేట్ స్థలంలో ఉన్న విగ్రహాన్ని తొలగించే హక్కు పోలీసులకు ఎక్కడిదని BRS మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రశ్నించారు. BRS భవనంలో మాట్లాడుతూ.. 1,500 మంది పోలీసులతో వచ్చి పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని కూల్చడం ఏమిటని నిలదీశారు. రోడ్లపై అనుమతులు లేకుండా ఉన్న విగ్రహాల జాబితా ఇస్తామని, వాటన్నింటినీ కూల్చుతారా? అని ప్రశ్నించారు.