హైదరాబాద్: 28°C
తెలంగాణ

కళాశాలలపై చర్య తీసుకోవాలి: SFI

HNK: SV జూనియర్ కళాశాల ఎదుట SFI పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అడ్మిషన్ల సమయంలో ఫీజు లేదని చెప్పి, TC, సర్టిఫికెట్లు ఇవ్వాలంటే ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల విద్యార్థుల చదువు ఆలస్యమవుతోందన్నారు. DIEO, ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరారు.