WGL: ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల MPC ప్రథమ సంవత్సరం విద్యార్థిని ఉప్పు హనీ చెన్నైలో జరిగిన ప్రత్యేక కరాటే ప్రదర్శనలో పాల్గొని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ స్థానం సాధించింది. ఆమె విజయంపై జిల్లా ఇంటర్ విద్యాధికారి డా. శ్రీధర్ సుమన్, ప్రిన్సిపల్ బండారి సదానందం, అధ్యాపకులు అభినందనలు తెలిపారు. మరిన్నింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
గిన్నిస్ రికార్డు సాధించిన విద్యార్థినికి ప్రశంసలు


