SRD: చదువు మధ్యలో మానేసిన వారు ఓపెన్ స్కూల్‌ను సద్వినియోగం చేసుకోవాలని DEO రోహిణి అన్నారు. ఓపెన్ స్కూల్ 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన గోడ పత్రికను ఆవిష్కరించారు. ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ స్కూల్ సర్టిఫికెట్లతో సమానమని వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఫీజు గడువు ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ
VIDEO: గోడ పత్రికను ఆవిష్కరించిన డిఈవో


