హైదరాబాద్: 28°C
తెలంగాణ

'సింగరేణి కార్మికుల సొంతింటి కల నెరవేరుస్తాం'

MNCL: సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని త్వరలో అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. ఇవాళ జిల్లా ఐఎన్‌టీయూసీ నేతలు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఐఎన్‌టీయూసీ నేతలు కోరారు.