హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా మాజీ ఎమ్మెల్యే వర్ధంతి వేడుకలు

NGKL: కల్వకుర్తి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కృష్ణారెడ్డి 6వ వర్ధంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ ఎడ్మ సత్యం రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అనేక విధాలుగా కృషి చేశారని వారు తెలిపారు.