MBNR: మహబూబ్‌నగర్‌లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న గౌడ్ అన్ని వర్గాల హక్కుల కోసం పోరాడిన మహనీయుడని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టే హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు


