హైదరాబాద్: 28°C
తెలంగాణ

'హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలీ'

NLG: పెద్దఅడిశర్లపల్లి మోడల్ స్కూల్ హాస్టల్‌‌ను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. హాస్టల్ ప్రారంభం కాకపోవడంతో మోడల్ స్కూల్ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వెంటనే హాస్టల్‌ను తెరవాలని, లేకపోతే ఆందోళన చేస్తామన్నారు.