WGL: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెద్ది విగ్రహం కూల్చివేత నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు. పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పెద్ది ఇంటి ముందు పోలీసు బందోబస్తు


