BDK: జిల్లాలోని ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి చండ్రుగొండ మండలం వంకనంబరు గ్రామంలో పర్యటించారు. అక్కడ పూరి గుడిసెలో నివసిస్తున్న కృష్ణవేణి కుటుంబ పరిస్థితిని చూసి చలించిపోయారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి కృష్ణవేణికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించారు.
తెలంగాణ
గుడిసె చూసి చలించిన ఎంపీ


