MBNR: జిల్లా కేంద్రంలో 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ శాంతి స్థూపం ఏర్పాటు చేయాలని 6వ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బహదూర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ అబ్దుల్ రహీం కోరారు. పట్టణంలోని మహబూబియా భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థూపం నాలుగు వైపులా రాష్ట్ర, పాలమూరు చరిత్రతో పాటు హిందూ, ముస్లిం, క్రైస్తవుల చరిత్రను పొందుపరచాలని కోరారు.
తెలంగాణ
'నిజాం శాంతి స్థూపం ఏర్పాటు చేయాలి'


