ASF: కాగజ్‌నగర్ పట్టణంలో నిర్వహించిన SIR ఫేజ్-II కార్యక్రమంకు జిల్లా ఇంఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. SIR ప్రక్రియను అత్యంత పారదర్శకంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సిర్పూర్ నియోజకవర్గం SIR ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి రాష్ట్రంలోనే బెస్ట్ నియోజకవర్గంగా నిలిచిందన్నారు.
తెలంగాణ
రాష్ట్రంలోనే సిర్పూర్ నియోజకవర్గం బెస్ట్: మంత్రి


