KNR: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు నాయకులు, విద్యార్థులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పీటీసీకి తరలించారు.
తెలంగాణ
VIDEO: కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. విద్యార్థులు అరెస్ట్


