హైదరాబాద్: 28°C
తెలంగాణ

మొబైల్ కమాండ్ కంట్రోల్ వాహనంతో నిఘా

WGL: నర్సంపేటలో మొబైల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వాహనంతో పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. వాహనంలోని సీసీ కెమెరాల ద్వారా ప్రధాన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తున్నారు. ఎక్కడైనా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అలర్ట్ అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు.