హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లెవెలుగు బస్సులకు ఎక్స్‌‌ ప్రెస్ బోర్డులు

NGKL: కల్వకుర్తి పట్టణంలోని RTC డిపోలో పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ ప్రెస్ బోర్డులు ఏర్పాటుచేసి ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రయాణికుల కోసం కేటాయించాల్సిన ఈ బస్సులను హైదరాబాద్ మార్గాల్లో నడుపుతూ అదనపు భారం మోపుతున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.