హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్కాపూర్‌లో పైప్‌లైన్ పనులకు భూమిపూజ

KNR: కరీంనగర్ 16వ డివిజన్ పరిధిలోని లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలలో రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్‌లైన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భూమిపూజ చేశారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపడుతున్న పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.