MBNR: జిల్లా ఎస్పీ డి.జానకి బాలానగర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, రికార్డులు, బీట్ వ్యవస్థపై సమీక్షించారు. జాతీయ రహదారి–44, ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మైనర్ల డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంపై ప్రత్యేక నిఘా ఉండాలని సూచించారు.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ


