హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాపన్న పోరాటం స్ఫూర్తిదాయకం: ఎమ్మెల్యే

RR: ఎల్.బి.నగర్ కూడలి వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ వీరత్వానికి పాపన్న ప్రతీక అని అన్నారు. బహుజనుల హక్కులు, సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.