RR: గచ్చిబౌలి నానక్‌రాంగూడలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా మాట్లాడుతూ.. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం, మహాలక్ష్మి పథకం హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదల సంక్షేమాన్ని విస్మరిస్తే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సంక్షేమ పథకాల రద్దుపై కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్ కన్నెర్ర


