RR: కేశంపేట మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రి అసంపూర్తి నిర్మాణ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా వైద్యాధికారులు, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ దృష్టికి తీసుకెళ్లిన బీజేపీ యువమోర్చా జిల్లా అధికార ప్రతినిధి శివాజీ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సబ్ కాంట్రాక్టర్‌కు సూచించారు.
తెలంగాణ
కేశంపేట 30 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన


