హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులు అధికారులు సూచనలు పాటించాలి: శివ నాగిరెడ్డి

GDWL: బుక్కాపురం గ్రామంలో ప్రత్తి పంటను అలంపూర్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు శివ నాగిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మండలంలో 2090 ఎకరాలలో పత్తి పంట సాగులో ఉన్నదని అన్నారు. ప్రతి పంటలో రసం పీల్చే పురుగు ఉధృతి ఎక్కువ ఉన్నందున రైతులు వ్యవసాయ అధికారుల సూచనమేరకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి అని తెలియజేశారు.