ASF: నామినేటెడ్ పదవులను పార్టీ కోసం కష్టపడిన నిబద్ధత కలిగిన నాయకులకే కేటాయించాలని ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ మైనారిటీ విభాగం ఛైర్మన్ అర్షద్ హుస్సేన్ కోరారు. ఈ మేరకు మంగళవారం కాగజ్ నగర్ పర్యటనకు వచ్చిన జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వారికే నామినేటెడ్ పదవులు కట్టబెట్టాలని కోరారు.
తెలంగాణ
'పార్టీని నమ్ముకున్న వారికే పదవులు కట్టబెట్టాలి'


