హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి'

MNCL: రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు సూచించారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హరిత ఫంక్షన్ హాల్‌లో జిల్లా ప్రొఫెషనల్ ఫోటో & వీడియో గ్రాఫర్స్ వెల్ఫెర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.